Our Portfolio

elosol matnieemasti 2d8creative sumangreenlife asianinc touchinfotech forecal


తెలంగాణపై కేంద్రం స్పందిచాలి: కోదండరామ్

Posted under: Home,News by: Vincent on: Monday 7 November 2011 at: 3:16 pm ||

హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పందిచాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈరోజు ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ కూడా అయిపోయినందున కేంద్రం వెంటనే స్పందించాలన్నారు.


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.

Copyright © 2012 – . Wordpress Theme developed by Web Hosting Fan.

Copyright-©2009@HyderabadHangOver.com || Powered by Xerolin